ఉచిత సాధన సంపన్న వైద్య శిబిరం అవగాహన సదస్సు

Published: Friday November 25, 2022
 (ప్రజా పాలన ప్రతినిధి నాంపల్లి )నవంబర్ 24 గురువారం రోజు జరిగిన తాజ్ డెక్కన్ హోటల్లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈk కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రవి శంకర్ పసుపులేటి మాట్లాడుతూ ఈ రోజులలో పెళ్లి అయిన 40 సంవత్సరాల వయసు వచ్చిన వారికి సంతానం లేకపోవడం ఈరోజు నన్ను పక్షవాతము గుండె మెదడులో రక్తము గడ్డలు కట్టడం అనేక అనేక రకాల లివర్ వ్యాధులకు ఆయుర్వేదంలో అనేక రోగాలకు సమస్యలకు పరిష్కార మార్గాలు ఉన్నాయని డాక్టర్ రవి శంకర్ తెలిపారు భారత దేశము ప్రపంచ దేశాలలో ప్రపంచ దేశాలలో మొదటి స్థానంలో ఉందని ఆయన తెలిపారు ఆయుర్వేదము దీర్ఘకాలకు రోగాలకు పూర్తిగా తగ్గే విధంగా ఆయన తెలిపారు మందులు ఉన్నాయని అలోపతిలో తాత్కాలిక పరిష్కార లు ఉన్నాయని ఆయన తెలిపారు
 దేశంలోని ఎక్కడలేని విధంగా హైదరాబాదులోని ఆయుర్వేద డాక్టర్లు ఆయుర్వేద హాస్పిటల్స్ హ్యాబిట్స్ విదేశాలలో రష్యా అమెరికా లాంటి దేశాలలో మా హాస్పిటల్ లో ఉన్నాయని తక్కువ ఖర్చుతో దీర్ఘకాలపు రోగులను కూడా పూర్తిగా నయం చేస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో
 డాక్టర్ ఐశ్వర్య నాగపూర్. డాక్టర్ మంజుల డాక్టర్ జివి చనుప్రియ టవర్ ఫ్యామిలీస్ తదితర పాల్గొన్నారు