వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం

Published: Wednesday March 24, 2021
సారంగాపూర్, మర్చి 23 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం ఏలేటి నర్సింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ రుణాలు ఎరువుల వాడకం అధిక సంకేలో ఖాతాలు తెరవడం బ్యాంకును అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జడ్పీటిసి మేడిపల్లి మనోహర్ రెడ్డి స్థానిక సర్పంచ్ గుర్రాల రాజేందర్ రెడ్డి ఎంపీటీసీ మనాల లక్ష్మీ ప్రసన్నమాల సీఈవో ఇస్మాయిల్ డైరెక్టర్లు రైతులు సిబ్బంది పాల్గొన్నారు.