హర్షం వ్యక్తం చేసిన బూర్గంపాడు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్.

Published: Saturday December 03, 2022
బూర్గంపాడు ( ప్రజా పాలన.)
మోతె పుష్కర్ ఘాట్ రోడ్డుకి ఒక కోటి 20 లక్షలు.. మంజూరు చేసిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. అంతేకాకుండా ప్రజల అవసరాల కోసం ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని దానిలో భాగంగానే  బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి పనులకు రెండు కోట్ల 70 లక్షలు. మంజూరు చేయించిన ఘనత ప్రభుత్వ విప్.. పినపాక ఎమ్మెల్యే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు కి సాధ్యమని వారి ఈ సందర్భంగా అన్నారు . బూర్గంపహాడ్ మండల ప్రజల తరఫున మరియు మండల బిఆర్ఎస్ పార్టీ తరఫున రేగా కాంతారావు కి  హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్  అన్నారు..