ఘనంగా సి ఐ మురళి జన్మదిన వేడుకలుమధిర సెప్టెంబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో

Published: Tuesday September 13, 2022

మధిర సీఐ మురళి  జన్మదిన వేడుకలు  మధిర టౌన్, రూరల్ ఎస్సైలు సతీష్ కుమార్, నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధిర సర్కిల్ పరిధిలో ప్రజల నుండి పోలీస్ శాఖలో అనేే సమస్యలు పరిష్కరించే అధికారిగా మంచి పేరు ఉన్నదని తెలిపారు    ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకల కేకును మురళి కట్ చేశారు. అనంతరం సిఐ కి వారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రజా ప్రతినిధులు అన్ని పార్టీ నాయకులు సి ఐ మురళి జన్మదిిన శుభాకాంక్షలు