ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ ను ఆవిష్కరించిన ఎంపీపీ,ఎంపీడీఓ

Published: Tuesday November 08, 2022

తల్లాడ,నవంబర్,7:ఫోటోటెక్ మరియు తెలంగాణ ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 18,19, 20, తేదీలలో హైదరాబాద్ లో నిర్వహించే ఫోటో ట్రేడ్ ఎక్స్పో వాల్ పోస్టర్లను తల్లాడ మండల ఫోటో మరియు వీడియో గ్రాపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం తల్లాడ మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు,ఎంపీడీఓ బి రవీంద్రారెడ్డి,ఆవిష్కరించారు ఈకార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ గోవిందు శ్రీనివాసరావు, జీవీఆర్,కేతినేని చలపతిరావు, తల్లాడ మండల ఫోటో మరియు వీడియో గ్రాపర్స్ అసోసియేషన్ సభ్యులు గురిజాలనారాయణరావు, గుమ్మా నరేష్,షేక్ ఆసిఫ్, ఓంకార్,జి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.