ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 1ప్రజాపాలన ప్రతినిధి *చెన్నారెడ్డి గ్రామంలో సమస్యల పైనగ్రామ సెక్ర

Published: Wednesday November 02, 2022

చెన్నారెడ్డి గూడ గ్రామంలో ఉన్న స్థానిక సమస్యలు పెన్షన్, రేషన్ కార్డు, వీధి దీపాలు, డ్రైనేజీ, ఇండ్ల స్థలాల సమస్యలు గ్రామం లో ఉన్నవి. వీటితో గ్రామ ప్రజలు చాలా ఇబందులు ఎదుర్కొంటున్నారు. కావున గ్రామంలో ఉన్న స్థానిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిపిఎం చెన్నారెడ్డి గూడ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి వినతిపత్రం ఇవ్వండి జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పగడాల వెంకటేష్గారు, ఆర్ స్వామి గ్రామ కార్యదర్శి బాణావత్ శ్రీను శాఖ కార్యదర్శులు బెల్లి పాండు, ప్రహ్లాద్ మరియు గ్రామ నాయకులు ch పరమేష్, పి. ప్రవీణ్, ఆర్ వినోద్ k మంగుత మరియు తదితరులు పాల్గొన్నారు.