సత్తు వెంకట రమణ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

Published: Tuesday October 26, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 25 ప్రజాపాలన ప్రతినిధి : సోమవారo రోజు యువతకు ఆదర్శం అయినా ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్  సత్తు వెంకట రమణ రెడ్డి అన్నా జన్మదిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి రమణ అన్నా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్, ఇబ్రహీంపట్నం మండల పార్టీ అధ్యక్షులు చిలకల బుగ్గ రాములు, యువజన నాయకులు బాసిరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.