తుంగూరులో హీరో బైక్ షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Published: Thursday March 04, 2021
బీరుపూర్, మార్చి 02 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండలం తుంగూర్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర హీరో బైకుల షోరూంను స్థానిక ఎంపీటీసీ ఆడెపు మల్లీశ్వరితిరుపతి యాజమాన్యం పిలుపు మేరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి షోరూంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్ జడ్పీటిసి పాత పద్మరమేష్ వైస్ ఎంపీపీ బలుమురి లక్ష్మణ్ రావు సర్పంచ్ గుడిసె శ్రీమతిజితేందర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేరుపూరి శుభాష్ నారపాక కమలాకర్ రంగు లక్ష్మణ్ ఏనుగు జోగిరెడ్డి నవీన్ రావు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.