*టిఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేష్ కూతురు వివాహానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మంచిరెడ్డి

Published: Monday May 16, 2022
రాష్ట్ర నాయకులు   క్యామ మల్లేష్ కూతురు వివాహానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించి నిండు నూరేళ్ళు ఉండాలని దీవించిరు ఈ కార్యక్రమంలో బంటి ఫోర్స్ యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు ఎంపిటిసిలు సర్పంచులు జెడ్ పి టి సి లు టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు   తదితరులు పాల్గొన్నారు. 
 
Attachments are