చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు ఆర్థిక సాయం

Published: Wednesday March 31, 2021
వలిగొండ, మర్చి 30, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు గ్రామానికి చెందిన టిఆర్ఎస్నా యకులు గుర్రం లక్ష్మారెడ్డి మంగళవారం వారికి 50 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కందుల నరేష్, కందుల శ్రీను, దంతూరి రవిశంకర్, బందారపు నవీన్, జహంగీర్, రమేష్, మల్లయ్య, రామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.