ఆర్థిక సాయం అందజేత

Published: Wednesday March 17, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండలంలోని కంచనపల్లి గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ కార్యకర్త కొమిరెల్లి మాధవరెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురై బాధపడుతున్న సందర్భముగా వారికి జి ఎన్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి స్పందించి మంగళవారం బాధితుని కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేసి వారికి నెల నెలా మందుల ఖర్చుల కింద 3 వేల చొప్పున మాములు పరిస్థితి అయ్యే వరకు ఆర్థిక సాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బొల్ల సుదర్శన్, మైసోళ్ల మత్స్యగిరి, బన్సీలాల్, సంతోష్విజయ్, సందీప్, కుంభం మహేష్ తదితరులు పాల్గొన్నారు.