పల్లపోతు గుర్నాథం వర్ధంతి కి ప్రముఖులు

Published: Tuesday May 31, 2022
నివాళులు మధిర మే 30 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు ఆజాద్ రోడ్ లో మధిర సేవా సమితి అధ్యక్షులు పల్లపోతు ప్రసాదరావు తండ్రి  పల్లపోతు గురునాథం  ప్రధమ వర్ధంతి  సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం ఉపాధ్యక్షులు ప్రముఖ వైద్యులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం , రంగస్థలం కళాకారులు అధ్యక్షులు పుతుంబాక కృష్ణప్రసాద్,ఆర్యవైశ్య ప్రముఖులు ఇరుకుళ్ళ లక్ష్మీ నరసింహారావు, కపిలవాయి జగన్ మోహన్ రావు, రంగా అప్పారావు, టిఆర్ఎస్ నాయకులు ప్రముఖ వైద్యులు కోటా రాంబాబు,చిత్తారు నాగేశ్వరావు, రావురి శ్రీనివాసరావు, బిక్కి ప్రసాదు, బోయపాటి వెంకటేశ్వరావు కరివేద సుధాకర్, మాదవరపు నాగేశ్వరరావు రిటైర్డ్ ఎంపీడీవో, చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షుడు స్నేహ ప్రజా పాలన విలేఖరి పసుపులేటిినాగేంద్రశ్రీనివాసరావువైఎస్ఆర్సిపి,మస్తాన్ పాష, మాజీ శివాలయం చైర్మన్ సేవాా సమితి ఉపాధ్యక్షులు శ్రీనివాస రావు గురునాథం  చిత్రపటానికి ఆజాద్ రోడ్డు వారి స్వగృహం నందు  పూలతో ఘనమైన నివాళులు అర్పించినారు