ఎర్రుపాలెం ఊర చెరువు వద్ద చెట్టుపై పడిన పిడుగు

Published: Saturday April 01, 2023

ఎర్రుపాలెం మార్చి 31 ప్రజా పాలన ప్రతినిధి: అకాల వర్షానికి మండల కేంద్రంలోని శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి రైల్వే గేట్ నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్ళే రోడ్డు మార్గమధ్యంలో ఉన్న దిరిసెన చెట్టు పై పిడుగు పడింది పాద చారులు, సమీప ప్రజలు గ్రామస్తులు వింతగా తిలకించారు.