మండల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ..కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత ...గోదావరి పరివాహక గ్రామాన

Published: Monday July 11, 2022
జన్నారం రూరల్, జూలై 10, ప్రజాపాలన: గత మూడు రోజుల నుంచి కుండపోత వానాలకు ఖానాపూర్ నియోజకవర్గ మండలలా నుంచి వాగులు వంకాలు పోంగిపోర్లుతున్నందున  మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాహసిల్థార్ ఇట్యాల కిషన్ పేర్కొన్నారు.  అదివారం కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసిన నేపథ్యంలో మండలంలోని గోదావరి పరివాహక గ్రామాను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తాహాసీల్దార్  మాాట్లాడుతూ కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం   కావడంతో తోమ్మిది గేట్లు ద్వారా అరువైనాలుగు వేల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదులుకున్నాట్లు తెలిపారు.,  కలమడుగు బ్రిడ్జ్ సందర్శించి గోదావరి నది ప్రవాహాన్ని అయన పరిశీలించారు.   మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు దర్మారం, బాదంపల్లి, చింతగూడ, తపాలాపూర్, రోటిగూడ, తిమ్మాపూర్, గ్రామాలైన ప్రజలు గోదావరి నది ప్రవాహం వైపు  వేల్లకుడదన్నారు, అదేవిధంగా  నది వాగులు వంకాలు పోంగీ  పోన్నాయని ముగజీవులను 

అటుగా వేల్లనియకుండ  అప్రమత్తంగా వుండాలని  అయన చూసించారు.