ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ

Published: Wednesday July 20, 2022

కోరుట్ల, జూలై 19 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలంలోని కల్లూరు మోడల్ స్కూల్ , కస్తూర్బా గాంధీ స్కూల్ లో ఉచిత పాఠ్య పుస్తకాల కల్లూరు గ్రామ సర్పంచ్ వనతడుపుల అంజయ్య పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్  పి.నర్సయ్య మరియు విద్యా కమిటీ చైర్మన్ కోరుట్ల సురేష్ , కళాశాల అధ్యాపక బృందం,కస్తూర్బా గాంధీ స్కూల్  ఉపాద్యాయులు, గ్రామ ఉప సర్పంచ్, ఎంపీటీసీ,వార్డు సభ్యులు పాల్గొన్నారు.