హైమాస్ లైట్ కోసం వినతి పత్రం

Published: Saturday September 17, 2022

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 16( ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని వర్షకొండ గ్రామంలో ఊరు చివర లో ఉన్నటువంటి పెద్దమ్మ దేవాలయం కు ముదిరాజ్ సంఘ సభ్యులు ఎంపీటీసీల మండల ఫోరం అధ్యక్షుడు పొనుకంటి చిన్న వెంకట్ కు హైమస్ లైట్  కోసం వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో, సల్కం గణేష్, తోకల శేఖర్, పుట్టకోకుల నరయ్య, దశరథం, యూత్ సభ్యులు,ప్రశాంత్, బాలు, మహేందర్, సునీల్, పాల్గొన్నారు.