ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధి

Published: Friday April 14, 2023

**మై సి గండిని దర్శించుకున్న రావుల వీరేశం**

శుక్రవారం రోజున తెలుగుదేశం పార్టీ తుర్కయంజాల్ మున్సిపల్ అధ్యక్షులు రావుల వీరేశం మైసిగండి మైసమ్మను దర్శించుకుని ముక్కు తీర్చుకున్న తెలుగుదేశం పార్టీ తుర్కయంజాల్ మున్సిపల్ అధ్యక్షుడు రావుల వీరేశం, కార్యక్రమంలో  తదితరులు పాల్గొన్నారు,