ఆర్ వి ఆర్ సిండికేట్ ఆధ్వర్యంలో మండల పూజ

Published: Tuesday November 30, 2021
మధిర నవంబర్ 29 ప్రజా పాలన ప్రతినిధి : శ్రీ స్వామి అయ్యప్ప అన్నదాన సేవ సమితి ఆద్వర్యంలో 25వ రోజు జరిగిన అన్నదాన కార్యక్రమానికి దాత శ్రీ వూట్ల వేణుబాబు వారు మరియు వారి కుటుంబానికి స్వామివారి ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నము. ఈ మండల దీక్ష కాలంలో జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి మాలాధారులు అందరు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలు కాగలరు సిండికేట్. సభ్యులు తెలిపారు అనంతరం దాతలకు చిరు సన్మానంచేశారు దాతలు అనంతరం మాట్లాడుతూ కార్తీతీక మాసం సందర్భంగా సోమవారం కావడంతో స్వామి అయ్యప్ప మాల దారులకు అన్నం పరబ్రహ్మస్వరూపం అని అన్నదానం చేయడం వల్లల స్వామి స్వామి కృప మాకు ఉంటుందని దీవెన ఉంటాయి అదేవిధంగా ఆర్ వి ఆర్ సభ్యులందరికీ పేరుపేరునా అభినందించారు అదేవిధంగాా రాబోయే కాలములో మరెన్నో సేవా కార్యక్రమాలుు చేయాలని కోరారు ఈ కార్యక్రమాల్లో గోపి జగదీష్ శ్రీకాంత్ భార్గవ్ సాయి వెంకటేశ్వరావు సాంబశివరావు రెడ్డి సాంబశివ రావు అయ్యప్ప్ప్ప స్వాములు పాల్గొన్నారులు