మువ్వా ముఖేష్ USA జన్మదినం సందర్భంగా ఆతుకూరు ఆంజనేయ స్వామి గుడి అన్నదానం

Published: Wednesday April 13, 2022
మధిర ఏప్రిల్ 12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడి దగ్గర దాతమువ్వ రామకృష్ణ వారి కుమారుడు ముఖేష్ యూఎస్ఏ పుట్టినరోజు సందర్భంగా  మహా అన్నదానం ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని ముఖేష్ పుట్టినరోజు సందర్భంగా వారు మాట్లాడుతూ నిండు నూరేళ్ల హాయ్ తో ఉండాలని ఉన్నత శిఖరాలకు ఎదగాలని మన మధ్య లేకపోయినా అమెరికాలో ఉంటూ పై చదువుల కొరకు వెళ్లిన ముఖేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అన్నదాన కార్యక్రమం చేయటం శుభ దినం అంటూ పలువురు రాజకీయ నాయకులు ప్రముఖులు ముఖేష్ కి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ వెలగపూడి హనుమంతరావు, డాల్ కృష్ణల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మధిర సేవాసమితి నిర్వాహకులు పల్లబోతు ప్రసాద్, కొమిటీడీ శ్రీనివాసరావు, కుర్రా అప్పారావు, కళ్యాణపు రాజా, చీదిరాల సత్యనారాయణ, మాచర్ల శ్రీనివాసరావు, జమ్ముల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.