ఘనంగా హీరో వెంకటేష్, రానా పుట్టినరోజు సందర్భంగా బియ్యం వితరణ. బూర్గంపాడు ( ప్రజా పాలన.)

Published: Thursday December 15, 2022
సినీ నటులు విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా మొరంపల్లి బంజర్ విక్టరీ వెంకటేష్, రానా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  మొరంపల్లి బంజర్ గ్రామంలోని బొజ్జ ఆదినారాయణ కుటుంబానికి 50 కేజీలు, సూరం రమణ కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని వితరణ అందజేశారు. ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ రానా ఫ్యాన్స్ సత్యనారాయణ, సాగర్, వెంకటేష్, లాలయ్య, సుధీర్, హరీష్, సాగర్ తదితరులు ఈ   కార్యక్రమంలో పాల్గొన్నారు.