ఉమెన్స్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా

Published: Thursday July 21, 2022

ఉమెన్స్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా నియమితులు 20 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు మధిర సేవా సమితి ఉపాధ్యక్షులు మాజీ శివాలయం చైర్మన్ శ్రీనివాస్ కు ఉమెన్స్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యత తీసుకున్నందుకు మధిరవాసిక పలువురు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ మునుముందు ఎన్నో కార్యక్రమాలు  సేవా చేయాలని పలువురు ప్రముఖులు కోరారు 

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంఒంగోలు పట్టణంలో ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు షేక్ ఖలీఫా తుల్లా భాషా  చేతుల మీదుగా మధిర పట్టణ వాస్తవ్యులు మధిర శివాలయం మాజీ చైర్మన్ శ్రీ *కోమటిడి శ్రీనివాసరావు*  *ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా* బాధ్యతలు స్వీకరించారు అనంతరం *ఉమెన్ రైట్స్ సేవ రత్న అవార్డుతో శ్రీ కోమటిడి శ్రీనివాసరావు ని సన్మానించారు సన్మాన గ్రహీత కు మధిరవాసి*పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందనలు తెలిపారు