ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీ నియామకం

Published: Monday December 19, 2022
శంకరపట్నం డిసెంబర్ 18 ప్రజా పాలన రిపోర్టర్:

శంకరపట్నం మండలం అంబాల్ పూర్ లో ఈరోజు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీని ఎన్నుకున్నట్లు ఆసంఘం మండల ప్రధాన కార్యదర్శి దేవునూరి కుమారస్వామి తెలిపారు. ఆల్ ఇండియా  అంబేద్కర్ యువజన సంఘం అంబాల్ పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా సముద్రాల సదానందం, ఉపాధ్యక్షుడిగా ఎర్ర నర్సయ్య,సముద్రాల సతీష్, ప్రధాన కార్యదర్శిగా మేడిచెల్మెల కొమురయ్య,గౌరవాధ్యక్షులు దామెర అశోక్ ,కోశాధికారి కల్వల శ్రీకాంత్, కార్యవర్గం తిప్పబత్తిని సంపత్,జక్కి రమేష్ ,ఎండి ముష్కిల్ ,సముద్రాల తిరుపతి ,గొల్లెన బక్కయ్య ,సముద్రాల దేవేందర్, బోరగాల కృష్ణ ,గొల్లన శ్రీనివాస్ లను నియమిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షుడు అర్జున్ ప్రకటించారు.