సాగారులకు కెసిఆర్ హామీ ఇచ్చినది ఏమయింది బిసి. డి నుండి ఏ. లకు మారుస్తారా --. పార్టీ మమ్ముల మారమ

Published: Monday August 29, 2022

తెలంగాణ రాష్ట్ర సాగర సంఘం ఆధ్వర్యంలో 7వ రాష్ట్ర కార్యవర్గ సమావేశం,రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది,ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ మాట్లాడుతూ ప్రభుత్వని పలు డిమాండ్,లుచేశారు, నానాటికి సాగారుల జీవన విధానం మరింత దిగువకు చేరుతుందని,ఈనేపథ్యంలో కర్ణాటకలో బీసీ-ఏ ఉన్నారు,ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సాగారులకు ఏపీ ప్రభుత్వం సాగర కార్పోరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేశారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినక సాగారులకు ఫెడరేషన్లు రద్దు చేసింది, కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చిన 8 సంవత్సరాలు గడిచిన నేటికి కార్యాచరణ ,ప్రణాళికలేదు, అలాగే నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సాగారులను బీసీ-డీ నుంచి ఏ మార్పు కోసం చేసిన అని వార్య కారణల వలన అమలు కాలేదు, ఇతర బీసీ కులాలకు ఉన్న విధంగా చేయూత ఇవ్వాలని డిమాండ్ చేశారు, రాబోయే రోజుల్లో ఏ రాజకీయ పార్టీ తమకు ప్రాధాన్యత ఇస్తే వారి వెంట ఉంటాం, తక్షణమే ప్రభుత్వం స్పందించలి, అలాగే 60 సంవత్సరం దాటినా ప్రతి సాగారుడికి 10వెయ్యి పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముత్యాల హరికృష్ణ సాగర, కోశాధికారి నలుబల భిక్షపతి సాగర,రాష్ట్ర యువజన అధ్యక్షుడు పెద్ద బుద్ధుల సతీశ్ సాగర, యువజన విభాగం కోశాధికారి సందపట్ల రాము సాగర, రాష్ట్ర సలహా దారులు ఆర్. బి. ఆంజనేయులు, జాతీయ సాగర నాయకులు ఉదయ్ సాగర,రాష్ట్ర సాగర మహిళ అధ్యక్షురాలు పెద్ద బుద్ధులు మహేశ్వరీ సాగర,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్రవంతి సాగర,రాష్ట్ర నాయకులు ప్రేమ్ సాగర,కొండాపూర్ ఆంజనేయులు సాగర, ప్రచార కార్యదర్శి నేర్లకంటి రవి కుమార్ సాగర, మరన్న సాగర, రాష్ట్ర మహిళ నాయకురాలు స్వప్న సాగర, పద్మ సాగర, రాష్ట్ర యువజన నాయకులు సంగి శెట్టి మధు సాగర, ప్రచార కార్యదర్శి నర్లకంటి నరేందర్ సాగర, కరుణాకర్ సాగర, కార్యవర్గ సభ్యులు మంథాన్ గోడ్ శేఖర్ సాగర, దొర కుంట రాజు సాగర, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రవి సాగర, కోశాధికారి రామస్వామి సాగర, గ్రేటర్ యువజన అధ్యక్షుడు సీతారాం సాగర, కోశాధికారి మహేశ్ సాగర, జిల్లా అధ్యక్షుడు తిరుపతయ్య సాగర్, సందుపట్ల లక్ష్మణ్ సాగర,ప్రాణేల్ సాగర తదితరులు పాల్గొన్నారు.