ఎస్సీ ,ఎస్టీలకు 101 యూనిట్లు విద్యుత్ ఉచితంగా అందజేయాలి రాజీవ్ నగర్ యూత్. విద్యుత్ కోర్టు అధిక

Published: Wednesday October 19, 2022
సారపాక లో నిర్వహించిన విద్యుత్ కోర్ట్ లో జరిగినటువంటి కార్యక్రమంలో బూర్గంపాడు 
సారపాక లో మరియు గాంధీనగర్ రాజీవ్ నగర్ లో ఉన్న ప్రధాన సమస్యల గురించి, ఎస్సీ ఎస్టీ లకు 101  యూనిట్ల ఉచిత విద్యుత్ గురించి TSNPDCL    వరంగల్ చైర్మన్  పి  సత్యనారాయణ కి  టీఆర్ఎస్ పార్టీ యువజన   నాయకులు భూక్య కృష్ణ , మూడ్ మణికంఠ వినతిపత్రం అందచేయటం జరిగింది  వారు స్పందించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ
కార్యక్రమానికి స్థానిక విద్యుత్ సిబ్బంది, విద్యుత్ వినియోగదారులు పలువురు హాజరు అయినారు .