సేవ యే మా మార్గ సేవ యే మా లక్ష్యం

Published: Tuesday October 26, 2021

మధిర సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు దుస్తులు పండ్లు మా స్కూలు వితరణ మధిర అక్టోబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి మధిర సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్కే ఫౌండేషన్ అనాధాశ్రమంలో దుప్పట్లు, పండ్లు, మాస్కులు, పంపిణీ పౌండేషన్ అనాధాశ్రమం రెడ్డి గార్డెన్ దగ్గరలో వృద్ధుల ఆశ్రమం నందు మదిర సేవా సమితి కమిటీ సభ్యులు సందర్శించారు ఈ సందర్భంగా అక్కడ ఉన్న వృద్ధులకు, వికలాంగులకు, మతిస్థిమితం లేని వారికి సేవా సమితి సభ్యుల చేత దుప్పట్లు, పండ్లు, మాస్కులు, పంపిణీ చేసినారు ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు పల్లపోతు ప్రసాదరావు మాట్లాడుతూ అనాధ ఆశ్రమం నిర్వహణ చేపట్టడం చాలా శ్రమతో కూడుకున్నదని అనేకమందికి ఆశ్రయం కల్పించడం దీని నిర్వహణ బాధ్యతలు వహిస్తున్న రామకృష్ణ నిస్సి మరియు వారి బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు కోమటిడి శ్రీనివాసరావు, మిర్యాల కాశీ విశ్వేశ్వరరావు, చారుగుండ్ల లక్ష్మీ నరసింహమూర్తి, యర్రా లక్ష్మణ్, దూపుగుంట్ల లక్ష్మీనారాయణ, గుజ్జు వెంకటేశ్వర్లు జీవిపాల్గొన్నారు