సీనియర్ రొటేరియన్ మద్ది దివాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జ్ఞాన ప్రకాశ్ రెడ్డ

Published: Thursday June 30, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 29 జూన్ ప్రజాపాలన: సీనియర్ రొటేరియన్  మద్ది దివాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బొమ్మలరామారం మండల పర్యవేక్షణ అధికారి మరియు తెలంగాణ రీజియన్ రోటరీ  అసిస్టెంట్ గవర్నర్ 2022-23 అయిన గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి.
 
 డా.పద్మజ సంతాన సాఫల్య కేంద్రం, హబ్సిగూడ, హైదరాబాద్ మరియు నవ్య నర్సింగ్ హోం ఆజాద్ రోడ్ భువనగిరి  అధినేత అయిన మద్ది దివాకర్ రెడ్డి జన్మ దిన సందర్భంగా పలువురు రోటేరియన్ సభ్యులు ప్రజాప్రతినిధులు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో 
 న్యూ క్లబ్స్ తెలంగాణ రీజియన్21-22ఛైర్మన్ అయిన బుచ్చిరెడ్డి , అసిస్టెంట్ గవర్నర్ 2022-23 గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి , సీనియర్ సభ్యులు ఇరుకుల్ల రామకృష్ణ, ఫక్కీరు కొండల్ రెడ్డి,మహ్మద్ హనీఫ్ మెమన్, సీనియర్ సభ్యులు జిల్లాల కొండల్ రెడ్డి, ర్యాకల శ్రీనివాస్ మరియు ఆసుపత్రి సిబ్బంది గొల్ల నారాయణ, గుడాల శ్రీనివాస్, మిత్రులు కొలను రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area