సేవ యే మా మార్గం- సేవ యే మా లక్ష్యం

Published: Wednesday January 19, 2022

మధిర సేవా సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు కోమటిడి శ్రీనివాసరావు ఘనంగా జన్మదిన వేడుకలు పలువురు ప్రముఖులుు హాజరు మధిర జనవరి 18 ప్రజా పాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీీ పరిధిలో మాజీ శివాలయం చైర్మన్ శ్రీనివాస రావు గారి ఇంటిలో మధిర సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీనివాస రావు గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా తత్పరుడురు సేవా తత్పరుడు, నిరాడంబరుడు, మదిర సేవా సమితి ఉపాధ్యక్షులు, శ్రీ మృత్యుంజయ దేవస్థానం స్వామివారి మాజీ చైర్మన్ శ్రీ కోమటిడి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుక సందర్భంగా కేక్ కట్ చేసి సేవా సమితి సభ్యులు మిత్రులు సమక్షంలో ఘనంగా నిర్వహించారు అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూవారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపుతూ, వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు కలగజేయాలని ఆ భగవంతుని వేడుకున్నారు అదే విధంగా ప్రజల మనిషి ప్రజాసేవకు అంకితమై పలువురికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అదేకాకుండాన ఆయనకు తోచింది పలువురికి సేవా కార్యక్రమంలో అండగా ఉంటూ ప్రజల హృదయాల్లో నిలిచిన వ్యక్తిి వారి తండ్ర తల్లి జ్ఞాపకార్థం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అన్నదాన కార్యక్రమం చేసి అన్నంం పరబ్రహ్మ సరుపు నేని అన్నదానం చేయటం పేద ప్రజలకు చేయటం వల్ల ప్రజల్లో ప్రజల్లో మంచి అభిమానం తెచ్చుకుని ప్రజల మనిషిగా దీవించారు కార్యక్రమంలో పల్లపోతు ప్రసాదరావు మిర్యాల కాశీ మంచి ఈవిశ్వేశ్వర రావు చారుగుండ్ల లక్ష్మీ నరసింహ మూర్తి, యర్రా లక్ష్మణ్, మిత్రులు చెరుకూరి నాగార్జున, మొండి తోక సుధాకర్, స్నేహ, ప్రజా పాలన మీడియా అండ్ ఎలక్ట్రానిక్ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్, విజయ్, స్వామి  పాల్గొన్నారు