ప్రజా పాలన. నవాబుపేట్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం డిసిస

Published: Thursday August 25, 2022
ఈ సమావేశంలో దుష్యంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నిన్న కొండాపూర్ ఎంపీటీసీ జ్యోతి అంబదాస్ గారు కాంగ్రెస్ పార్టీ గుర్తుపై 2019 ఎన్నికల్లో గెలిచినారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి దొడ్డిదారిలో  అధికార టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే గారు ప్రలోభాలకు ఆశించి టిఆర్ఎస్ లో చేరి కాయలు ఇది తెలిసిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు. కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేయమని డిమాండ్ చేశారు
 రాజీనామా చేయించి ఉప ఎన్నిక ద్వారా ప్రజాక్షేత్రంలోకి రా నువ్వా నేనా తేల్చుకుందాం.
ఒకవేళ కొండాపూర్ లో టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే అనిరుధ్ రెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకుంటారు.కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా అని సవాల్ విసురుతున్నాను. నేను చేస్తున్న సవాల్ కు మీరు సిద్ధమా? 
అని మరోసారి లక్ష్మారెడ్డి గారికి హెచ్చరిస్తున్నాను. ఈ కార్యక్రమాలలో అమ్మ పూర్ ఎంపిటిసి పెద్ద నరసింహులు కొల్లూరు ఎంపిటిసి నవ పేట మండలం కాంగ్రెస్ పార్టీ శ్రీమతి మీనాక్షి. అధ్యక్షులు నరసింహ చారి మండల ఎన్మనగండ్ల ఉపాధ్యక్షులు హమీద్ ముఖేష్ కార్యకర్తలు ఆశన్న నర్సింలు తదుపరి కాంగ్రెస్ కార్యకర్తలు విలేకరుల సమావేశం జానంపల్లి బ్రదర్స్ మాట్లాడారు  మాట్లాడారు