సద్దుల బతుకమ్మ వేడుకలు

Published: Thursday September 29, 2022
నవబుపేట్ మండల్. ప్రజా పాలన ప్రతినిధి అమ్మపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఆ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ పండుగను ఆ గ్రామం అమ్మ అక్కలు సద్దుల బతుకమ్మ వేడుకలు  ఘనంగా జరుపుకు న్నారు కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు లలిత. అమృత. రాములమ్మ. బందెమ్మ. లక్ష్మమ్మ. పుష్ప. తదుపరి ఆడపడచులు  అమ్మలకాలు  గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు