పి ఆర్ టి యు సీనియర్ నాయకులు బూసా.

Published: Monday February 13, 2023
కోటేశ్వరరావు కుమారుడు,కోడలిని ఆశీర్వదించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల.కమలరాజ్ మధిర ఫిబ్రవరి 12 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు
పి  ఆర్ టి యు సీనియర్ నాయకులు మడుపల్లి ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న బూసా.కోటేశ్వరరావు పెద్దకుమారుడు వినీల్ వివాహం ఈ నెల 10 న సామర్లకోటలో జరగగా ఈ రోజు మధిర లోని వారి స్వగృహం నందు జరుగుతున్న వ్రతం కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు హాజరై నూతన దంపతులు వినీల్,రాఘవి* లను ఆశీర్వదించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఈ జీవితం నిండు నూరేళ్ల ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని వారు తెలిపారు బి.ఆర్.యెస్ పార్టీ నాయకులు, పిఆర్ టి యు  సభ్యులు బ్రహ్మారెడ్డి ప్రసాదుుు కొలగల శ్రీనివాస్  ఉపాధ్యాయులుపాల్గొన్నారు.