లియో క్లబ్ ఆఫ్ పైడిమడుగు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

Published: Wednesday September 29, 2021
కోరుట్ల, సెప్టెంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : లియో క్లబ్ ఆఫ్ పైడిమడుగు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల మరియు లియో క్లబ్ ఆఫ్ కోరుట్ల సహకారంతో బుదవారం రోజున పైడి మడుగు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు లియో క్లబ్ ఆఫ్ పైడిమడుగు సభ్యులు తెలిపారు. మంగళవారం రోజున గ్రామ పంచాయతీ అవరణంలో కరపత్రాలను ఆవిష్కరించారు.