తెలంగాణ అమరవీరుడు పుట్టకొక్కుల కిష్టయ్య ముదిరాజ్ కి ఘనంగా నివాళులర్పించిన ------పాశం సంజయ్

Published: Friday December 02, 2022
చౌటుప్పల్ డిసెంబర్ 1 (ప్రజా పాలన ప్రతినిధి) తెలంగాణా అమరవీరుడు ముదిరాజ్ ముద్దుబిడ్డ పోలీస్ కానిస్టేబుల్ పుట్టకొక్కుల కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి కార్యక్రమము ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణా మలిదశ ఉద్యమములో వారు చేసిన త్యాగం వృదా కాలేదు. వారి త్యాగం వలన తెలంగాణ రాష్ట్రం సిద్దించింది. ఈ కార్యక్రమములో ముదిరాజ్లు అధిక సంఖ్యలో పాల్గోని వారు చేసిన త్యాగాన్ని కొనియాడుతు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమము లో ముదిరాజు నాయకులు మాజీ సర్పంచ్ పాశం సంజయ్ బాబు నాయకులు పాశం రఘుపతి పాశం వెంకటేశం పాశం కృష్ణయ్య పాశం లింగస్వామి దొడ్ల యాదయ్య యాట రమేష్ జనమోని శ్రీను చింతకుంట్ల శ్రీను ఆంకిరెడ్డిశ్రీను పాశం నర్సింహ్మ మన్యం చెన్నయ్య పాశం మహేష్ పాశం వెంకటేశం పాశం క్రిష్టయ్య తదితరులు పాల్గోన్నారు.