ఇతర పార్టీల నుంచి తెలంగాణ వైఎస్ఆర్సి టిపి లోకి వలసలు

Published: Wednesday October 26, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 25ప్రజాపాలన ప్రతినిధి     
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భారీ చేరికలు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తెలంగాణ వైఎస్ఆర్ టిపి రాష్ట్ర యువజన విభాగం  సామల జశ్వంత్ రెడ్డి  ఇంచార్జ్ ఇటుకల సుగుణ రెడ్డి ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్మెట్ మండలం  యంజల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న యువకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరారు వారు గతంలో ఎన్నో పార్టీలలో పని చేశారు కానీ వైఎస్ షర్మిలక్కతో పాటు నడవనికే ఉత్సాహంతో సుగుణక్కని ఎమ్మెల్యే చేసేదాకా అలుపెరగని పోరాటం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సీనియర్ నాయకులు సామల జస్వంత్ రెడ్డి.జర్కోని రమేష్ ముదిరాజ్ ఈరోజు జాయిన్ అయిన యువకులు శివర్ల కోటేష్. పగిళ్ల మహేష్. గణేష్ రాజు. శ్యామ్ .పగిళ్ల నరేష్.శివ .నాంపల్లి నాగార్జున యాంజల్ ముస్పల్ రంగన్నగుడ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.