శ్రీ వెంకటేశ్వర కళ్యాణంకు ఆహ్వాన పత్రిక ఎమ్మెల్యేకు

Published: Wednesday June 23, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో ఈనెల 24వ తేదీన జరిగే శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవానికి భువనగిరి శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి ని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి రావలసిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యగిరి గుట్ట ఆలయం కార్యనిర్వహణ అధికారి కె రవి కుమార్, ఆలయ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కొత్త నరసింహ, ఆలయ ధర్మకర్తలు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.