గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో మెడిసిన్ సీటు సాధించిన పెద్దింటి కుసుమ0అభినందనలు

Published: Thursday December 01, 2022
మధిర రూరల్ నవంబర్ 30 ప్రజాపాలన ప్రతినిధి మండలంలో మాటూరుపేట గ్రామంలో బుధవారం నాడు గ్రామ సర్పంచి ఆధ్వర్యంలోమెడిసిన్లో మెరిసిన పెదింటి కుసుమం.చదువుల సరస్వతికి అభినందనలు తెలిపిన టిఆర్ఎస్ నాయకులు.మండల పరిధిలోని మాటూరుపేట గ్రామనికి చెందిన అన్నెం గోపాలరావు-నిర్మల కుమార్తె అన్నెం భార్గవి సిద్దిపేట జిల్లాలోని సురభి మెడికల్ కాలేజీలో సీట్ సాధించటంతో టిఆర్ఎస్ నాయకులు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.అభినందనలు తెలిపిన వారిలో టిఆర్ఎస్ నాయకులు రావూరి రామారావు, గ్రామ శాఖ అధ్యక్షులు తాటికొండ వెంకటేశ్వరరావు, ముదిగొండ వెంకట నరసయ్య,తల్లపురెడ్డి వెంకటరామిరెడ్డి,చెరుకుమల్లి పాపారావు, మాజీ సర్పంచ్ తోట కృష్ణయ్య ఉన్నారు.