ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 14 ప్రజాపాలన ప్రతినిధి *రొక్కం భీంరెడ్డి 78వ జన్మదిన శుభాకాంక్షలు ఘన

Published: Monday January 16, 2023

ఇబ్రహీంపట్నం అబ్దుల్లాపూర్ మండల్  తుర్కయంజాల్ మున్సిపల్ రొక్కం సత్తిరెడ్డి గార్డెన్ లో. తుర్కయంజాల్ మాజీ సర్పంచ్   రొక్కం భీమిరెడ్డి 78వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మున్సిపల్ టిడిపి అధ్యక్షుడు రావుల వీరేశం మాట్లాడుతూ రొక్కం భీమిరెడ్డి పదికాలాలపాటు ఆయురారోగ్యాలతో కలకాలం నిండు నూరేళ్లు ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ చింతకింది చక్రపాణి, తెలుగు రాష్ట్ర కార్యవర్గ నిర్వాహక కార్యదర్శి మంకు ఇందిరా, బీసీ సెల్ మున్సిపల్ అధ్యక్షుడు పల్చం బుచ్చయ్య గౌడ్, తుర్కయంజాల్ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి ఎం యం ఇంద్ర రాజ్, కమ్మ గూడా మాజీ సర్పంచ్ చెట్ల కృష్ణ గౌడ్, మురళీధర్ గౌడ్, యాదగిరిరెడ్డి, దాస్, రాధాకృష్ణ, శంకర్ నాయక్, రవి నాయక్, వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు,