ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల స్థాయీ సన్నాహక సమావేశం మానకొండూరు ప్రజాపాలన నవంబర్ 06శం

Published: Monday November 07, 2022

మానకొండూరు మండల కేంద్రంలో ఆదివారము నిర్వహించిన ఆల్ ఇండియా అంబేడ్కర్  యువజన సంఘం మండల స్థాయి సన్నాహక సమావేశం  జరిగింది. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెడి మహేష్ మాట్లాడుతూ.. అల్ ఇండి యా అంబేద్కర్ యువజన సంఘం బలోపేతం కోసం  త్వరలో మండల కమిటీ నియామకం జరగనుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ద్కర్   సంఘం జిల్లా అధ్యక్షుడు సాంబారు కొమురయ్య, రాష్ట్ర నాయకులు మొగురం రమేష్, కల్వల రామచంద్రం, జిల్లా నాయకులు బూర్ల మొగిలి శంకరపట్నం మండల శాఖ అద్యక్షుడు గొట్టే అర్జున్,కొండ్ర సురేష్ తదితరులు పాల్గొన్నారు.