నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి రామాలయం

Published: Monday March 13, 2023

అధ్యక్షుడిగా ప్రసాద్ మధిర మార్చి 12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు రామాలయం పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న రోజుల్లో రామాలయ అభివృద్ధికి కృషి చేయాలని వారు తెలిపారు నూతన పాలకు వర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ రాములవారి కళ్యాణానికి నూతన పాలకవర్గానికి సొసైటీ అధ్యక్షులు బిఆర్ఎస్ నాయకులు బక్కీ కృష్ణ ప్రసాద్ దాత శ్రీ సీతా రామచంద్ర వారి ఆశీస్సులతో.శ్రీ సీతారాముల స్వామివారి కళ్యాణ మహోత్సవం శ్రీరామనవమి సందర్భంగా పందిరి ఏర్పాటుకు 10000రూ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ పల్లెపోతు ప్రసాద్ అందించనున్నట్టు మధిర సొసైటీ అధ్యక్షులు శ్రీ బిక్కి కృష్ణ ప్రసాద్ తెలియజేశారు అనంతరం పాలకవర్గంం సభ్యులు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుకు  చిరుు సన్మానం చేసి ఈ సందర్భంగామాట్లాడుతూదేవాలయములోో అభివృద్ధిలో అందర్నీకలుపుకుంటూ వెళ్తామనితెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు పాల్గొన్నారు