ఘనంగా డాక్టర్ జేఎన్ వెంకట్ జన్మదిన వేడుకలు

Published: Friday August 13, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 12 (ప్రజాపాలన ప్రతినిధి) : మండలంలోని బీజేపీ కోరుట్ల నియోజకవర్గ నాయకులు డాక్టర్ జేఎన్ వెంకట్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు బట్టు జకరయ్య, జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వై.బాలు, మండల కార్యదర్శి సవర్తి వేణు, కోశాధికారి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.