మన ఊరు మనబడి పలు గ్రామాల్లో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ ఎర్రుపాలెం

Published: Friday November 04, 2022
నవంబర్ 3 ప్రజాపాలన ప్రతినిధి ఎర్రుపాలెం మండలంలో, మన ఊరు మన బడి, విజిట్ చేయుటకు, ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్, మొగిలి స్నేహలత , రాజుల దేవరపాడు, పెద్ద గోపవరం, ఎర్రుపాలెం, స్కూళ్లను సందర్శించి, రాజుల దేవరపాడు, సర్పంచి వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, స్కూల్ చైర్మన్ ఉప్పతల వెంకట్ నారాయణ, స్కూల్ రిపేర్, వంటగది, టాయిలెట్స్, మరియు మండల పరిషత్ నిధుల నుండి, అదనపు క్లాస్ రూమ్, 100% పూర్తి అయినందుకు, అభినందనలు తెలియపరిచారు, స్కూల్ పిల్లలతో మాట్లాడి, ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి, స్కూల్ యూనిఫామ్, బుక్స్ ఇస్తున్నారా తెలుసుకోవటం జరిగింది, ఇప్పటివరకు యూనిఫాం రాలేదని, పిల్లలు చెప్పడం జరిగింది, వెంటనే అధికారులను యూనిఫాం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు, ఈ కార్యక్రమంలో, ఎంపీపీ దేవరకొండ శిరీష , ఎంపీడీవో , పంచాయతీరాజ్ శాఖ అధికారులు, డి ఈ శ్రీనివాస్ ఏ ఈ, నరేష్ ఎంఈఓ, ప్రభాకర్, ఇతర శాఖల అధికారులు, పాల్గొన్నారు