ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 8 ప్రజాపాలన ప్రతినిధి **ఘనంగా నవ్య పౌండేషన్ ఆధ్వర్యంలో మహిళ దినోత్స

Published: Thursday March 09, 2023

ఇబ్రహీంపట్నం లొని నవ్య పౌండేషన్ కార్యాలయము లొ మహిళా దినోత్సవం వెడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా చైర్ పర్సన్ శ్రీరమ్య మాట్లాడుతూ మహిళల పై జరుగుతున్న లైంగిక వేధింపులు, అమానుష సంఘటనల పై ప్రభుత్వలు కఠినమైన శిక్ష లు విదించె విధంగా చట్టాలు చెయ్యలని కొరారు..మహిళల లను అతి కిరాతకంగా హింసించి హత్యలు చెస్తున్న వారిపై పాష్ట్రక్ కోర్టు ల ద్వార విచారణ జరిపి దొషులకు తొందరగా శిక్షలు పడె విధంగా కోర్టు లు చర్యలు తిసుకొవలని కోరారు.. అకాషము లొ సగము అవకాశాల లొ సగము గా మహిళలు ఎదుగుతున్న ఇంక పురుష అదిక్యత సమాజములో కొనసాగుతుంది అని అన్నరు..పార్లమెంటు లొ వెంటనె మహిళ బిల్లు ప్రవెశపెట్టలని డిమాండ్ చేసారు.. అన్ని రంగాలలో మహిళల కు సమాన అవాకాషలు కల్గించలని 50% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చెసారు..బాలికల పాఠశాలలో మౌలిక సదుపాయాల కొసము ప్రత్యెకంగా 500 కోట్ల రూపాయలు కెటయించాలని అమె ప్రభుత్వానికి విఙ్ఙప్తి చేసారు.. ఈ సందర్భంగా పౌండేషన్ ఆధ్వర్యంలో కెకు కట్ చెసి మహిళ దినోత్సవము వెడుకలు నిర్వహించారు.. ఈ సందర్భంగా చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ రమ్య ను పౌండేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు... ఇట్లు..మడుపు వెణుగొపాల్ రావు ప్రదాన కార్యదర్శి.. నవ్య పౌండేషన్