ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 11 ప్రజాపాలన ప్రతినిధి *జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవ

Published: Thursday January 12, 2023
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ డానియల్ రెత్నకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 29న నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.  అభ్యర్థులు ఏ జిల్లాలో నివసిస్తున్నారో అదే జిల్లాలో పని చేయుచున్న జవహర్ నవోదయ విద్యాలయాలో ప్రవేశానికై దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలని ఆయన తెలిపారు.పాఠశాలలలో  3, 4 తరగతులు పూర్తి విద్యాసంవత్సరాలు చదివి  ఉత్తీర్ణులై ఉండాలి అదేవిధంగా మే 1,  2011 నుండి ఏప్రిల్ 30,  2013 ( రెండు దినములు కలుపుకొని ) మధ్య జన్మించి ఉండాలని తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75% సీట్లు కేటాయించబడతాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యంగులైన అభ్యర్థుల కొరకు రిజర్వేషన్లను వర్తింపచేయనున్నట్లు ఆయన తెలిపారు.  ప్రత్యేకంగా బాలికల కోసం 33 శాతం సీట్లు కేటాయించబడుతుందని తెలిపారు. జిల్లాలో సహవిద్య (కో ఎడ్యుకేషన్), ఆవాసీయ పాఠశాలలు (రెసిడెన్షియల్) ఉంటాయని, బాల బాలికల కొరకు ప్రత్యేకమైన హాస్టల్స్ , ఉచిత విద్య , భోజన వసతి సదుపాయాలు ఉంటాయని ఆయన తెలిపారు. మైగ్రేషన్ పథకం ద్వారా విస్తృతమైన సాంస్కృతిక వినిమయం, క్రీడలు,  ఆటలతో పాటు ఎన్.సి.సి, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్.ఎస్.ఎస్.లలో వృద్ధి పొందేలా శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని ఆయన ఆ ప్రకటన తెలిపారు. 
 
One attachment • Scanned by Gmail

Reply
Forward