నారాయణపూర్ ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

Published: Wednesday June 08, 2022
ప్రత్యేక అధికారి నాగరాజు
వికారాబాద్ బ్యూరో జూన్ 07 ప్రజాపాలన : నారాయణపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుటకు అహర్నిశలు కృషి చేస్తున్నామని గ్రామ ప్రత్యేక అధికారి నాగరాజు అన్నారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామంలో ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహించుటకు గుంతలు తవ్వే కార్యక్రమాన్ని గ్రామ ప్రత్యేక అధికారి నాగరాజు ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్ర ప్రకృతి వనం తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం