డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ సన్మానం

Published: Friday July 02, 2021
మధిర జులై 01, ప్రజాపాలన ప్రతినిధి : సందర్భంగా ఈరోజు మధిర గవర్నమెంట్ డాక్టర్ అనిల్ కుమార్ మధిర మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కోన ధని కుమార్, మునుగోటి వెంకటేశ్వరరావు, ఆధ్వర్యంలో శాలువా కప్పి సన్మానించారు, కరోనా సమయంలో లో ప్రాణాలను పణ్ణన్ గా పెట్టి వైద్యం చేసి ప్రజల ప్రాణాలను కాపాడిన డాక్టర్స్ కి డాక్టర్లు డేశుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మధిర పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిరియాల రమణ గుప్తామధిర మండల కాంగ్రెస్ పార్టీ sc సెల్ అధ్యక్షులు దారా బాలరాజు మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జహంగీర్పాల్గొన్నగారు..