ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 30 ప్రజాపాలన ప్రతినిధి *(బంటి) మంచి రెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఇ

Published: Tuesday January 31, 2023
ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్  ఏర్పుల చంద్రయ్య  చిత్తాపూర్ గ్రామ సర్పంచ్ బొడ్డు నాగరాజు గౌడ్  సమక్షంలో ఈ కార్యక్రమంలోఅలాగే గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్టల పెద్దిరాజు  గ్రామ ప్రధాన కార్యదర్శి ఏర్పుల శీను మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు రావుల కృష్ణ మరియు చిత్తపూర్ గ్రామ ఉపసర్పంచ్  ఉబ్బల రేణుక రవి  టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లామోని మల్లయ్య, పాల్గొనడం జరిగింది ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ  బంటి అన్న మంచికి మారుపేరు మంచి రెడ్డి ప్రశాంత్ రెడ్డి  బిఆర్ఎస్ పార్టీ కండువలు  కప్పి పార్టీలోకి ఆహ్వానించారు .
ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలకు రావడం జరిగింది సడివల యాదగిరి , పోలే జశ్వంత్ రెడ్డి, సిల్వర్ భాను, పాలాది నవీన్, ఏర్కొండ అనిల్, ఏరుకొండ దిలీప్, పిట్టల భరత్, చెరుకు నితిన్, పాలాది వినయ్,  శివ పార్టీలో కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్, ప్రధాన కార్యదర్శి కాట్రద్ బహుదూర్, తాళ్ల పెళ్లి కూడా ఎంపిటిసి సుకన్య శేఖర్ రెడ్డి, అలాగే  బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పల్లె జంగారెడ్డి,  విద్యార్థి విభాగం అధ్యక్షుడు వనపర్తి బద్రీనాథ్ గుప్తా, చిత్తాపూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉబ్బల శీను, టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ఏర్పుల అశోక్ ,బిఆర్ఎస్వి అధ్యక్షుడు ఏర్పుర ప్రసాద్ కుమార్ టిఆర్ఎస్ పార్టీ తదితరులు పాల్గొన్నారు.