మహబూబ్ నగర్ జిల్లాలో

Published: Saturday July 23, 2022

ర్యాలీలో పాల్గొన్న అనిరుద్ రెడ్డి. బిజెపి అవినీతి ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నేత తన నియోజకవర్గంలో ప్రజల కోసం. ఎల్లవేళ అందుబాటులో ఉంటాన అసలు సిసలైన మంచి మనసు వ్యక్తి అనిరుద్ రెడ్డి గారు పేదలకు అందుబాటులో ప్రజలకు ఆపదలో సమస్యలను అందుబాటులో ఉంటానని చెప్పడం జరిగింది