ఎలక్షన్స్ వస్తే నే పతకాలు గుర్తొస్తాయి

Published: Monday July 26, 2021
ఈ రోజు చెప్పిన మాట రేపుండదు మధిరసిపిఎం పార్టీ
మధిర, జులై 25, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ కెసిఆర్ చెప్పింది ఇప్పటిదాకా అమలు చేస్తారా మరి ఇప్పుడు అమలు చేస్తారా CPM మధిర డివిజన్ కన్వీనర్ చింతలచెర్వు కోటేశ్వరరావు ఎన్నికలు వస్తే చాలు కెసిఆర్ గారికి పథకాలు గుర్తు వస్తాయని సీ.పీ.ఎం మధిర డివిజన్ కన్వీనర్ చింతలచెర్వు కోటేశ్వరరావు అన్నారు.సుందరయ్య శాఖ మహసభలో మాట్లాడుతూ: తెలంగాణ రాష్ట్రంలో కొత్త పథకాన్ని అమలు చేస్తానని దళితులకు అండగా నేనున్నానంటూ దళిత బందు పథకం అమలు చేస్తున్నారని చెబుతున్న కేసీఆర్... చాక్లెట్ని చేతిలో పెట్టి దిని పంచు అయితే ఎలా ఉంటుందో.. అలాగే తెలంగాణ రాష్ట్రంలో దళిత బందు పథకం.. మరి జిల్లాకు ఎంత. నియోజకవర్గానికి ఎంత. మండలాలకు ఎంత అసలు ఎలక్షన్లప్పుడు చెప్పింది చేశారా. దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడరేపు దళిత బంధు పథకం కూడా ఎక్కడ అనే పరిస్థితి వచ్చే అవకాశముంది అలాగే తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపిన కె.చంద్రశేఖర్ రావు రాష్ర్టాని అభివృద్ధి చేసింది ఏమీ లేకపోగా కొన్ని వేల కోట్లు అప్పు చేసి ప్రజల పై భారాలు మోపారు.. ఇప్పుడు ఆ అప్పులు చాలక రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని దానిని వెంటనే విరమించుకుని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించి ఇవ్వాలని తెలిపారు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపిన వాటిని వెంటనే అమలు అమలు చేయాలి.. పెరుగుతున్న నిత్యావసర ధరలను అదుపు చేయాలని పేర్కొన్నారు.. ఈ శాఖ మహాసభకు సిపిఎం పార్టీ టౌన్ కమిటీ సభ్యులు తేలప్రోలు రాధాకృష్ణ, మండవ కృష్ణారావు, పడకంటి మురళి, వడ్రాణపు మధు, సుందరయ్య నగర శాఖ సభ్యులు తదితరులు పాల్గొన్నారుసుందరయ్య నగర్ శాఖ కార్యదర్శిగా పాటిబండ్ల వెంకట్ రావు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సుందరయ్య నగర్ శాఖ కార్యదర్శికి & ఎన్నికైన సభ్యులుకు మధిర టౌన్ కమిటీ అభినందనలు తెలిపారు