పలు శుభకార్యాలకు హాజరైన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Monday November 22, 2021

మధిర నవంబర్ 21 ప్రజాపాలన ప్రతినిధి : దెందుకూరు గ్రామం నందిపాటి భాస్కరరావు లక్ష్మి మనవరాలు భవ్య ఓనీల అలంకరణ వేడుకకు హాజరైనారు మధిర టౌన్ తాండ్ర నరసింహారావు కుమారుడు కుమార్తె నూతన పట్టు వస్త్రాలు ఓనీలు పంచ కట్టు వేడుకకు హాజరయ్యారు అనంతరం కొల్లూరు శ్రీనివారావు తండ్రి మరణంతో కుటుంబం పరామర్శ ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చితారు నాగేశ్వరావు మండల పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, మండల పార్టీ సెక్రటరీ బొగ్గుల భాస్కర్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు కోట వెంకట్ కృష్ణ పట్టణ పార్టీ బాధ్యులు పళ్లపోతు వెంకటేశ్వరరావు, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ ఎర్రంశెట్టి అప్పారావు ఎర్రగుంట రమేష్ తాండ్ర తిరుమల రావు నాగులవంచ రామారావు మొదలగు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.