స్ఫూర్తి రత్న అవార్డు దక్కించుకున్న జిలకర హైమ

Published: Tuesday March 30, 2021
మహబూబాబాద్ మర్చి 29 (ప్రజాపాలన ప్రతినిధి) : నెల్లికుదురు మండలంలోని రావిరాల గ్రామానికి చెందిన శ్రీనివాస భజన మండలి అధ్యక్షురాలు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ దక్కించుకున్నది, 100 మంది రైతు కుటుంబాలకు రెడ్ క్రాస్ చైర్మన్ విజయ్చందర్ కాజీపేట పట్టణంలోని బాలవికాస కేంద్రంలో శ్రీ సుధా సేవా సమితి అధ్యక్షురాలు మాధురి టీ.వీ అశోక్ కుమార్ పంతుల రమేష్ నిమ్మల శ్రీనివాస్ వనపర్తి పద్మావతి ప్రముఖ గాయకుడు ప్రణయ్ కుమార్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పద్మ పాల్గొన్నారు రైతు కుటుంబాలకు ఉగాది పురస్కారం ఇవ్వడం ఆనందదాయకమని తెలిపారు