పదవి బాధ్యతలు స్వీకరించిన జగిత్యాల టౌన్ సీఐ కిషోర్...

Published: Tuesday July 20, 2021
జగిత్యాల, జులై 19 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణ సీఐ గా కిషోర్ సోమవారం రోజున భాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డా.సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందించారు. పట్టణంలో శాంతిభద్రతలపై అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సీఐ కి సూచించారు.